Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ఒంగోలు వైసిపి కార్యాలయంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని మాజీ సీఎం జగన్ పాటకు ఆడి పాడిన మహిళలు

Ongole Urban, Prakasam | Mar 8, 2026
ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళ నాయకులు, కార్యకర్తలతోటి జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైయస్ జగన్ పాటకు డాన్స్ వేసి మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, చుండూరి రవి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.