కర్నూలు: కర్నూలులో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద భారీ భద్రత!
కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో 27 కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీసీటీవీ, డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.