శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలకు బందోబస్తు నిర్వహిస్తున్నాం: CI మహేశ్వరరెడ
ఆత్మకూరు పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు చివరి రోజు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తూచా తప్పకుండా పాటిస్తూ, నామినేషన్ వేసే ప్రతి ఒక్కరికి బందోబస్తు కల్పించామని ఎలాంటి అవాంఛను చోటు చేసుకోకుండా ఎన్నికలు భారీగా నిర్వహించేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్లు కానీ స్కూటీని గానీ విత్ డ్రాల సమయంలో బందోబస్తు పకడ్బందీగా నిర్వహిస్తామని ఎవరికైనా ఇబ్బంది ఉంటే పోలీసులను సంప్రదించవచ్చని తెలియజేశారు.