భువనగిరి: రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన రాజు యాదవ్ పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం గోగారం గ్రామానికి చెందిన బి రాజు యాదవ్ 35 సంవత్సరాలు తనకున్న ఎకరం పొలంలో వరి సాగు చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా శనివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత రెండు సీట్లు నుంచి పంట ఎండిపోవడంతో రెండు లక్షల అప్పు తెచ్చి బోరు వేసుకున్నాడు. అప్పు తెచ్చి వేసిన బోరు కూడా వృధా అవ్వడంతో తీర్చలేని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ప్రాణాలు పోసుకున్నారని చెప్పారు .రాజు యాదవ్ మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు కలుపుకున్నాయి.