ఏలూరు: చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్: 26 లక్షల మందికి మేలు
Eluru, Eluru | Nov 3, 2026 ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల సాగు, తాగునీటి కష్టాలు తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఎన్జీటీ అనుమతులు లభించాయి. 5 లక్షల ఎకరాలకు సాగునీరు, 26 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఈ నెలలోనే పనులు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.