చెరువులో గల్లంతయిన ఓ వ్యక్తి మృతి చెందాడు గజ ఈతగాలని పిలిపించి మృతదేహాన్ని వెలికి తీశారు ఈ సంఘటన బస్టాప్ మండలం మంతటి గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది బషీరాబాద్ ఎస్సై న్యూమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక లింగంపల్లి గ్రామం చెందిన లింగంపల్లి శానప్ప 52 గతిల క్రితం భాషాబాద్ మండలం మంతటి గ్రామానికి వలస వచ్చాడు అదే గ్రామానికి చెందిన లింగంపల్లిలో వ్యక్తి కోసం వెళ్లి అదే రోజు సాయంత్రం చేరుకున్నాడు పెన్ చెరువులోకి స్నానం చేసేందుకు వెళ్లాడు మద్యం మత్తులో శానప్ప చెరువులో గల్లంతై బయటికి రాలేదు కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు