శ్రీకాకుళం: రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలి: నైర వ్యవసాయ కళాశాలలో ఏఎన్జీఆర్ఏయూ వీసీ
శ్రీకాకుళం జిల్లా నైర వ్యవసాయ కళాశాలను సందర్శించిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పి.వి. సత్యనారాయణ. రైతులకు మేలు చేసేలా పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచన. కళాశాల అభివృద్ధికి హామీ.