మందమర్రి: క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ బదిలీ కోసం ఆందోళన
క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై బీఆర్ఎస్, సీపీఐ నాయకుల ఆగ్రహం. కమిషనర్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ ఆయనను వెంటనే బదిలీ చేయాలని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ను అవమానిస్తున్నారని ఆరోపణలు.