సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోమని ఏబీవీపీ విద్యార్థి సంఘం హెచ్చరించింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో విద్యాశాఖ కార్యాలయం వద్ద ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు. ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ శ్యామ్ సుందర రెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ కృతి, కావలి పట్టణ ఉపాధ్యక్షుడు విజయ