నిర్మల్: నిర్మల్ జిల్లాలో దీపావళి సందడి.. కిటకిటలాడిన మార్కెట్లు
Nirmal, Nirmal | Nov 8, 2026 దీపావళి పండుగ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది. లక్ష్మీపూజకు అవసరమైన వస్తువులు, బాణాసంచా, బట్టలు, పూల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.