ఆందోల్: రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు: జిల్లాల స్థాయిలోనే స్పెషలిస్ట్ వైద్యం!
తెలంగాణలో సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.