Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Allagadda, Nandyal | Oct 10, 2024
ఆళ్లగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం గురువారం ఛైర్మన్ డా.రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డిని ఆదేశించారు. వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ - Allagadda News