మెదక్: నర్సాపూర్‌లో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం తొలగింపు: మెదక్‌లో విశ్వకర్మ జేఏసీ నిరసన
Medak, Medak | Nov 10, 2026 నర్సాపూర్‌లో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం తొలగింపుకు నిరసనగా మెదక్‌లో విశ్వకర్మ జేఏసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.