గుంటూరు: పార్టీ కోసం రవీంద్ర నిరంతర పోరాటం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రశంసలు
Guntur, Guntur | Oct 24, 2026 గత 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తున్న కోవెలమూడి రవీంద్ర కృషిని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందించారు. ఆయన సేవలను గుర్తించే తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు.