అనంతపురం అర్బన్: అంతపురం నగరంలోని స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అందజేసిన జిల్లా కలెక్టర్ ఆనందు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
Anantapur Urban, Anantapur | Oct 2, 2026
అనంతపురం నగరంలోని శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అందజేసిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్సీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.