మంత్రాలయం: మంత్రాలయం మండలంలో బాలికల విద్యాలయానికి భూమి పూజ కార్యక్రమం చేసిన టిడిపి ఇన్చార్జి రాఘవేందర్ రెడ్డి
మంత్రాలయం మండలం చిలకలడోణలోని బాలికలవిద్యాలయం, జూనియర్ కళాశాల నూతనభవన నిర్మాణానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్రాఘవేంద్రరెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు.రూ.1.22 కోట్ల వ్యయంతో కేజీబీవీ జూనియర్కళాశాల నూతన భవన నిర్మాణం చేపడతామన్నారు.బాలికల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీటవేస్తుందన్నారు. కార్యక్రమంలో BJP ఇన్ఛార్జ్ విష్ణువర్దన్ఉన్నారు.