వినాయక మండపాల ఆర్గనైజర్లు మరియు కార్యవర్గ సభ్యులతో త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ మిట్టపల్లి గ్రామంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి అవగాహన కల్పించారు, శాంతియుత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి
44 views | Siddipet, Telangana | Aug 21, 2025