ఒంగోలు అర్బన్: ప్రారంభించిన వ్యక్తే ఓపెన్ చేసి జాతికి అంకితం చేయడం జరుగుతుంది : మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Aug 23, 2026
ఉమ్మడి ప్రకాశం కడప నెల్లూరు జిల్లాల తగు తాగునీరు కష్టాలను తెచ్చే వెలిగొండ ప్రాజెక్టును 1996లో ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించడం చాలా గొప్ప విషయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. 30 సంవత్సరాల మూడు జిల్లాల ప్రజల కలను సాకారం చేసిన ఘనత అపర భగీరధుడు చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు