నందికోట్కూరు: షికారి పేట మండల పరిషత్ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని షికారి పేట సమీపంలో మండల పరిషత్ పాఠశాలకు ప్రహరీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పాఠశాల చుట్టూ గోడ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఏళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న పట్టించడం లేదని ఆరోపించారు, ప్రహరీ లేకపోవడంతో పాఠశాల పరిశ్రమల్లో సారా వాసన వస్తుందని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు, ప్రహరీ నిర్మించాలని తల్లిదండ్రులు కోరారు