పార్వతీపురం: పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయచంద్ర పర్యటన: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వివరణ
పార్వతీపురం మండలం నర్సిపురంలో 'రెండేళ్ల అభివృద్ధి-సంక్షేమం' కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ ఫలాలను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.