జగిత్యాల: ధరూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్, మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి ఎంపీ అరవింద్ ధర్మపురి గారి నిధులు మంజూరయ్యాయి. ప్రొసీడింగ్ కాపీలను బీజేపీ ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి గారు గ్రామస్తులకు అందజేశారు.