Public App Logo
Jansamasya
Railway
Bsf
Meerut
Raebareli
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Viralvideo
Latestnews
Shorts
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri
���त्नी

కొండపి: టంగుటూరు టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా

Kondapi, Prakasam | Apr 17, 2025
టంగుటూరు టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరింది. ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు GV కొండారెడ్డి మాట్లాడారు. రెండు రోజుల నుంచి ధర్నా చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. టోల్ ప్లాజా యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. యాజమాన్యం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలన్నారు.