Public App Logo
Jansamasya
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur

కొండపి: జరుగుమల్లిలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన ఎంఈఓ నాగేంద్ర

Kondapi, Prakasam | Apr 17, 2025
జరుగుమల్లి విద్యా వనరుల కేంద్రంలో గురువారం మండలంలోని ప్రధానోపాధ్యాయులతో ఎంఈవో నాగేంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లోని బడిబయట పిల్లలను గుర్తించి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలన్నారు.