కొండపి: టంగుటూరు మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ర్యాలీ చేపట్టిన క్రైస్తవులు
టంగుటూరు బొమ్మల సెంటర్లో అరుంధతి నగర్ జాయిన్ ఏజీ చర్చి ఆధ్వర్యంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ను నిర్వహించారు. క్రైస్తవులు సువార్త ర్యాలీ చేపట్టి ఏసు క్రీస్తు సందేశాన్ని ప్రజలకు వివరించారు. పాస్టర్ డేవిడ్ లివింగ్ స్టన్ మాట్లాడుతూ.. ప్రజలు చేసిన పాపాలను తీర్చేందుకు ఏసుక్రీస్తు మరణం పొందారన్నారు.