సూర్యాపేట: సూర్యాపేటలో వింత ఆదేశాలు: వ్యక్తిగత కార్యక్రమం కోసం మూతపడిన దుకాణాలు
సూర్యాపేటలో ప్రముఖులు, నేతలు హాజరయ్యే వ్యక్తిగత కార్యక్రమం కోసం ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా స్థానిక దుకాణాలను మూసివేయాలని ఆదేశించడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్నామని చిరు వ్యాపారుల ఆవేదన.