ఒంగోలు అర్బన్: కరువది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జిల్లా మలేరియా అధికారి ఆధ్వర్యంలో దోమల దినోత్సవం
Ongole Urban, Prakasam | Aug 20, 2026
ఒంగోలు రూరల్ మండలం కరవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నందు గురువారం దోమల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది డా|| సర్ 'రోనాల్డ్ రాస్' 1897 వ సం||లో ఆడ ఎనాఫిలిస్ దోమల ద్వారా మలేరియా సోకుతుందని కనుగొన్నారు. ఈ చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది.. చిన్న ప్రాణిగా కనిపించినా, ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమవుతున్న దోమల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. అన్నారు.భారతదేశంలోని సికింద్రాబాద్లో పనిచేస్తున్నప్పుడు అనాఫిలిస్ దోమల కడుపులో మలేరియా పరాన్నజీవులు అభివృద్ధి చెందుతాయి