Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड
No video available

ఏమ్మాజిగూడెం: మొబైల్ ఫోన్ పేలి, బాలికకు గాయాలు.. గుంటూరులో చికిత్స పొందుతున్న బాలిక.

Pedakurapadu, Palnadu | Apr 21, 2024
పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, బెల్లంకొండ మండలం ఏమ్మాజీగూడెం గ్రామంలో నిన్న ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టీ వీరలక్ష్మి అనే బాలిక వీడియోలు చూస్తుండగా ఒక్క సారిగా ఫోన్ పేలడం జరిగింది. విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది..ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్ళు పూర్తిగా తెగిపోయాయి. బాలిక 5 వతరగతి చదువుతుందని, బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు.