రామాయంపేట్: రామాయంపేటలో రూ.220 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం
రామాయంపేటలో 23 ఎకరాల విస్తీర్ణంలో రూ.220 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.