ప్రత్తిపాడు: ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో మహిళకు గాయాలు: ఆసుపత్రికి తరలింపు
ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండగా గొడవ జరిగి, మహిళ తన చేతికి బ్లేడ్‌తో గాయం చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.