చోడవరం: అనకాపల్లి: రోడ్డు పనులు పూర్తి చేయాలని గుర్రాలతో ఆందోళనకు సిద్ధమైన గిరిజన గ్రామాలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని పిత్తిరిగడ్డ, లోసింగి గ్రామాలకు మంజూరైన రోడ్డు పనులు నిలిచిపోవడంతో గ్రామస్తుల నిరసన. పల్లె పండుగ 3.0లో నిధులు మంజూరు చేయకపోతే కలెక్టరేట్ వద్ద గుర్రాలతో ఆందోళన చేస్తామని హెచ్చరిక. రోడ్డు లేక డోలీల్లోనే ఆస్పత్రులకు వెళ్తున్న గిరిజనులు.