ములుగు: ములుగులో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
Mulug, Mulugu | Oct 1, 2026 అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ములుగులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వృద్ధుల సంక్షేమం, వారి అనుభవం ప్రాముఖ్యతపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వృద్ధులను సన్మానించి, క్రీడల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.