జనగాం: జనగాం కలెక్టరేట్లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
జనగాం జిల్లా కలెక్టరేట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోం పాల్గొని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. సామాజిక సేవ, ప్రజా ఉద్యమాల్లో బాపూజీ పాత్రను కలెక్టర్ కొనియాడారు.