నల్గొండ: నల్లగొండలో వామపక్ష పార్టీల నిరసన: ఓటర్ల జాబితా సవరణపై ఆగ్రహం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. తెలంగాణలో 93 లక్షల మందికి నోటీసులు జారీ చేయడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.