గుంటూరు: గుంటూరు 25వ డివిజన్: టిడిపి అభ్యర్థి త్రిపుర వాసవికి జనసేన మద్దతు
Guntur, Guntur | Oct 22, 2026 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 25వ డివిజన్ టిడిపి అభ్యర్థి తురక త్రిపుర వాసవికి మద్దతుగా నల్లచెరువు ఏరియాలో జనసేన నేతలు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.