కూసుమంచి: కూసుమంచిలో నిమజ్జనం వద్దని చిన్నారుల రోదన.. వైరల్ అవుతున్న వీడియో
ఖమ్మం జిల్లా కూసుమంచిలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా అమ్మను వదలలేక పూజశ్రీ, చున్నిత అనే చిన్నారులు ఏడ్చిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొమ్మిది రోజులు పూజలందుకున్న అమ్మను ఇంట్లోని మనిషిగా భావించిన వారి అమాయకత్వానికి అంతా ఆశ్చర్యపోతున్నారు.