మచిలీపట్నం దక్షిణం: గంగూరు MPTC అభ్యర్థులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుభాకాంక్షలు
Machilipatnam South, Krishna | Oct 24, 2026
పెనమలూరు నియోజకవర్గం గంగూరు ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు.