సూర్యాపేట: అక్టోబర్ 11 నుండి 17 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు: హాల్ టికెట్లు విడుదల
తెలంగాణలో ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 17 వరకు జరగనున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.telanganaopenschool.org వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి.