వనపర్తి: వనపర్తి రామనగర్‌లో డ్రై డే అవగాహన కార్యక్రమం: అధికారుల సూచనలు
వనపర్తి రామనగర్ కాలనీలో దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అధికారులు అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ, మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.