పెద్దాపురం: పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఆర్డీవో, ఎంపీడీవోలు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలపై వేగంగా స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.