సంగారెడ్డి: సదాశివపేటలో ఘనంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం: హాజరైన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.