పూతలపట్టు: పూతలపట్టులో ఘోర రోడ్డు ప్రమాదం: రాంగ్ రూట్లో వచ్చిన మిల్క్ ట్యాంకర్ ఢీ
పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన మిల్క్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.