ఒంగోలు అర్బన్: పేద ప్రజల ఆరోగ్యానికి ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 20 కోట్ల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించింది అన్న మంత్రి స్వామి.
Ongole Urban, Prakasam | Sep 20, 2026
ప్రకాశం జిల్లా తూర్పు నాయుడు పాలెం క్యాంపు కార్యాలయంలో సీఎం.ఆర్ ఎఫ్ చెక్కులు ను మంత్రి స్వామి ఆదివారం పంపిణీ చేశారు 359 మందికి రూ.1.90 కోట్ల విలువైన సీఎం. ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి స్వామి మాట్లాడఇప్పటి వరకు 2,560 మందికి రూ. 19.98 కోట్ల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని దానికి ఇదే నిదర్శనం అన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం అని, పెద్ద మొత్తంలో సీఎం.ఆర్. ఎఫ్ నిధులిస్తూ పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నా