చిల్పూర్: జనగామ: నష్కల్ గ్రామంలో కలుషిత నీటి సరఫరా.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు
జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్లో మిషన్ భగీరథ నీరు మురికిగా వస్తోంది. ట్యాంకులకు మెట్లు లేక శుద్ధి చేయలేకపోతున్నామని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.