చిల్పూర్: చిన్నపెండ్యాల జడ్పీ హైస్కూల్ కి వెళ్లిన కలెక్టర్...
మెనూ ప్రకారం వంటలు చేసారా లేదా అని అడిగి తెలుసుకున్నారు
చిన్నపెండ్యాల జడ్పీ హైస్కూల్ కి వెళ్లిన కలెక్టర్... మెనూ ప్రకారం వంటలు చేసారా లేదా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం 10 వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు ముందుగా మధ్యాహ్నం భోజన గురించి విద్యార్థులను అడుగుతూ... మెనూ ప్రకారం పెడుతున్నారా... ఏమైనా ఇబ్బంది ఉందా.. అందరూ బాగా తింటున్నారా.. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని విద్యార్థులను అడిగారు అందుకు..విద్యార్థులు బదులీస్తూ..మెను ప్రకారం భోజనం పెడుతున్నారని, పరిశుభ్రంగానే వండుతున్నారూ అన్నారు.