నారాయణ్‌ఖేడ్: జుజాల్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి పర్యటన
నారాయణఖేడ్ మండలం జుజాల్పూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆయన, గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి, పార్టీ నేతలు పాల్గొన్నారు.