ములుగు: ఎస్ఐఆర్-2026: ఓటర్లకు సీఈఓ కీలక ఆదేశాలు - ఇకపై కార్యాలయాలకు వెళ్లనవసరం లేదు
Mulug, Mulugu | Oct 1, 2026 ఎస్ఐఆర్-2026 ప్రక్రియపై సీఈఓ సుదర్శన్ రెడ్డి సమీక్ష. ఓటర్లను ఆఫీసులకు పిలవొద్దని, బీఎల్ఓలే ఇంటికి వెళ్లాలని ఆదేశం. ఫారం-6 డిక్లరేషన్ తప్పనిసరి అని, పెండింగ్ దరఖాస్తుల వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలని సీఈఓ సూచించారు.