రాజోలు: పొన్నమండ గ్రామంలో వైభవంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు!
రాజోలు మండలం పొన్నమండలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి విగ్రహ ఊరేగింపు, సాంస్కృతిక వేషధారణలు, తీన్మార్ డప్పు వాయిద్యాలతో గ్రామం సందడిగా మారింది. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.