వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల పరిధిలోని యావపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ, ప్రాణా ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా గ్రామస్తులు నిర్వహించారు. రానా ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఉదయం వేద పండితులచే హోమం, అభిషేక ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.