వికారాబాద్: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు
వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం బాంబు స్క్వాడ్,డాగ్ స్క్వాడ్ తనిఖీలు పనిర్వహించారు. రైల్వే స్టేషన్,బస్టాండ్ మంది గుమి గూడె ప్రాంతాలలో ఏవైనా అనుమానస్పదమైన వస్తువులు కనిపిస్తే పోలీస్ అధికారులకు, గాని 100కు, గాని సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.