వికారాబాద్: చీమల గారి హనుమాన్ దేవాలయం పైకప్పు నుండి నీటి దార, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం చీమలదరి హనుమాన్ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందని స్థానికులు చెబుతున్నారు. హనుమాన్ దేవాలయం పైకప్పు నుండి నిత్యం నీరు పడుతుందని పై భాగంలో ఎలాంటి నీటి నిలువ లేకుండ నీరు రావడంతో గ్రామస్తులు వింతగా చూస్తూ, ఇది దేవుడి మహిమే అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్.